నేటి తరం కుర్రకారు హృదయాలను గిలిగింతలు పెట్టే హీరోయిన్స్‌లో అద్భుతమైన అందం, అభినయం కత్రినా కైఫ్ సొంతం. బాలీవుడ్ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘టైగర్ 3’లో ఆమె జోయా అనే పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఓ వైపు అదరిపొయే యాక్షన్ సన్నివేశాల్లో నటించి మెప్పించటమే కాదు..కను రెప్ప వేయకుండా వావ్ అనిపించేంత అందంతో ఆకట్టుకునేంత ఆకర్షణీయంగా ఆమె కనిపించనుంది. దీనికి అక్టోబర్ 23న ఈ చిత్రం నుంచి విడుదలవుతున్న ‘లేకే ప్రభు కా నామ్..’…