కిరణ్ అబ్బవరం హీరోగా సుజిత్, సందీప్ సంయుక్తంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క’. దీపావళి కానుకగా అక్టోబర్ 31న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాతో హిట్ కొట్టి కంబ్యాక్ ఇస్తా అని చాలా నమ్మకంగా ఉన్నాడు కిరణ్ అబ్బవరం. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లోని ముఖ్యమైన పాయింట్స్ మీ కోసం కొన్ని Q : ఈ సినిమా ఎప్పుడు మొదలైంది? కిరణ్: …
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ”క” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 31న దీపావళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. “క” సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ”క” సినిమా ట్రైలర్ కు హ్యూజ్…