లేడీ సూపర్ స్టార్ నయనతార తన ప్రియుడు విఘ్నేష్ శివన్ తో కలిసి న్యూఇయర్ వేడుకను సెలెబ్రేట్ చేసుకుంది. ఈ లవ్ బర్డ్స్ ప్రస్తుతం దుబాయ్‌లో క్వాలిటీ టైంను స్పెండ్ చేస్తున్నారు. దుబాయ్‌లోని ఐకానిక్ బుర్జ్ ఖలీఫా వద్ద ఈ జంట నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. 2022 సమీపిస్తున్న తరుణంలో అక్కడ జరిగిన కౌంట్ డౌన్ క్లిప్‌ను దర్శకుడు పంచుకున్నారు. ఈ జంట కొత్త ప్రారంభం ఉత్సాహం తాజా వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. Read Also…