Eagle: ఈ ఏడాది సంక్రాంతి మంచి రసవత్తరంగా ఉండబోతుంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది స్టార్ హీరోలు సంక్రాంతి పోటీలోకి దిగుతున్నారు. ఇంతకు ముందులా పెద్ద సినిమా అని కానీ, స్టార్ హీరో సినిమా అని కానీ, ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉందని కానీ, ఎవరు వెనకడుగు వేయడం లేదు.