Katha Venuka Katha Getting Response in ETV Win: ఈటీవీ విన్ లో విడుదలైన డీసెంట్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ ‘కథ వెనుక కథ’ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోందని సినిమా యూనిట్ వెల్లడించింది. విడుదలైన కొద్దికాలంలోనే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని పేర్కొన్నారు. సునీల్, యువ హీరో విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభశ్రీ, ఆలీ, జయప్రకాశ్, బెనర్జీ, రఘుబాబు, సత్యం రాజేష్, మధునందన్, భూపాల్, ఛత్రపతి శేఖర్, ఖయ్యుం, రూప తదితరులు…