‘కర్వా చౌత్’ రోజు ఉత్తర భారతదేశంలోని వివాహిత మహిళలు తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం ఉపవాసం ఉండగా.. యూపీలోని అలీఘర్‌లో మాత్రం ఉహించని సంఘటన ఒకటి చోటుచేసుకుంది. కర్వా చౌత్ రాత్రి నూతన వధువులు జల్లెడలో చంద్రుడిని చూసి తమ భర్తలకు హారతి ఇచ్చి.. కుటుంబ సభ్యులకు మత్తుమందు కలిపిన ఆహరం పెట్టారు. అందరూ మత్తులోకి జారుకున్నాక ఇంటిలోకి డబ్బు, నగలను తీసుకుని పారిపోయారు. ఇలా జరిగింది ఒక ఇంట్లో కాదు.. ఏకంగా 12 ఇళ్లలో జరిగింది.…
Rakul Preet : సీనియర్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అందాల రచ్చ మామూలుగా ఉండట్లేదు. సోషల్ మీడియాను తన అందాలతో హోరెత్తించడమే పనిగా పెట్టుకుంది ఈ బ్యూటీ. పెళ్లి అయినా సరే తన అందాలు ఇంచు కూడా తగ్గలేదని నిరూపించుకుంటోంది ఈ భామ. ఆమె చేస్తున్న అందాల రచ్చకు సోషల్ మీడియానే ఊగిపోతుందంటే ఆ రేంజ్ లో ఉన్నాయి మరి ఆమె ఫోజులు. Read Also : Ananya Pande : పిచ్చెక్కించే పరువాలతో అనన్య…
కార్తీక కృష్ణ చతుర్థి నాడు మహిళలు ‘కర్వా చౌత్’ ఉపవాసం పాటిస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 10న కర్వా చౌత్ వస్తోంది. దాంతో ఉత్తర భారతదేశంలో పండుగ శోభ ఉట్టిపడుతోంది. మహిళలు తమ భర్తల దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, శ్రేయస్సు కోసం చేసే ఈ పండుగను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఉత్తర భారతదేశంలో మహిళలు తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు. వివాహిత మహిళలు రాత్రి చంద్రుడి పూజ అనంతరం ఉపవాసం విరమిస్తారు.…