Lakshmi Puja Timings 2025: ప్రతి ఏడాది కార్తీక అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం దీపావళి పండుగ అక్టోబర్ 20న జరుపుకోనున్నారు. వాస్తవానికి ఈ ఏడాది దీపావళి పండుగ చాలా ప్రత్యేకంగా ఉంటుందని జ్యోతిష్కులు అంటున్నారు. దాదాపు 100 సంవత్సరాల తర్వాత, దీపావళి నాడు మహాలక్ష్మీ రాజ్యయోగం ఏర్పడబోతోందని పేర్కొన్నారు. దీపావళి పండుగ రోజు రాత్రి లక్ష్మీదేవి భూమిని సందర్శించి తన భక్తులకు సంపద, శ్రేయస్సులను అందజేస్తుందని చెబుతారు. READ…