Karthikeya Dev Reveals his Relation with Raviteja: ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసింద. డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి ఆట నుంచి ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంటోంది. ఈ రోజు సోమవారం అయినా సరే క్రిస్టమస్ సెలవు కలిసి రావడంతో కలెక్షన్లు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. ఇక సలార్ సినిమా చూసిన తర్వాత సలార్…