ఈ వారం ఆహా ఓటీటీలో మరో సరికొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో మర్డర్ మిస్టరీగా రూపొంది మంచి హిట్‌గా నిలిచిన “యుగి” అనే సినిమా ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్‌కు “కార్తీక మిస్సింగ్ కేసు” అని ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు మేకర్స్. ఈ సినిమాను భవాని మీడియా ఆహాల�