Yama Dwitiya 2022 Special Lord Shiva Sahasranama Stotram Live: కార్తిక మాసం ప్రారంభమైంది.. ఈ మాసంలో పూజలు, వ్రతాలు, నోములు, నది స్నానాలు, దీపాలు వెలగించడం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్నాయి.. ఇక, యమద్వితీయ, తొలి కార్తిక గురువారం నాడు ఈ స్తోత్రం వింటే చిరకాల కోరికలు నెరవెరతాయని పురాణ మహా గ్రంథాలు చెబుతున్నాయి.. ఇంతకీ ఇవాళ వినాల్సిన స్తోత్త్రం ఏంటి.. ఆ స్తోత్రాన్ని భక్తి టీవీ లైవ్‌లో వీక్షించడానికి కింది లింక్‌ను క్లిక్ చేయండి..