కార్తీక్ రాజు, మిస్తీ చక్రవర్తి, ప్రశాంత్ కార్తి ప్రధాన తారాణంగా సందీప్ గోపిశెట్టి స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మిస్తున్నారు. హారర్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ రూపుదిద్దుకుంటోందని, షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిందని సందీప్ తెలిపాడు. సీనియర్ నటులు పోసాని కృష్ణ మురళీ, భీమనేని శ్రీనివాసరావు, దేవి �