Home
Karthi
Karthi News
-
Karthi-Suriya: కార్తీ, సూర్య.. వెయిట్ చేస్తూనే ఉంటారా?, హోప్స్ వదిలేసుకుంటారా?
Karthi and Suriya Waiting for Lokesh Kanagaraj: ‘కూలీ’ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో లోకేశ్ కనగరాజ్‌కు రజనీకాంత్ మరో అవకాశం ఇవ్వలేదేమో తెలియదు కానీ.. హీరో కార్తీ మాత్రం లోకి పనితనంపై భారీ నమ్మకంతో ఉన్నారు. ‘ఖైదీ’ సినిమాకు సీక్వెల్స్ కోసం కార్తీతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే లోకేశ్ మాత్రం ప్రస్తుతం హీరోగా, ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ సీక్వెల్స్ ఎప్పుడు మొదలవుతాయనే దానిపై స్పష్టత రావడం… -
Lokesh Kanagaraj: సూర్య, కార్తీలకు లోకేష్ ‘హ్యాండ్’? స్టార్ బ్రదర్స్‌ను పక్కనపెట్టి బన్నీ వెనుక పడ్డాడా!
Lokesh Kanagaraj: రజనీకాంత్ ‘కూలీ’ ఫలితం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాకపోయినా, దర్శకుడు లోకేష్ కనగరాజ్ బ్రాండ్ ఇమేజ్‌కు పడిన గండి ఏమీ లేదు. కోలీవుడ్ టాప్ స్టార్స్ ఇప్పటికీ ఆయనతో వర్క్ చేయడానికి తహతహలాడుతున్నారు. ముఖ్యంగా అగ్ర హీరోలైన సూర్య, కార్తీ సోదరులు లోకేష్ దర్శకత్వంలో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. అయితే, లోకేష్ మాత్రం ఈ స్టార్ బ్రదర్స్‌ను కావాలనే పట్టించుకోవడం లేదా? వారికి కనీసం ఫోన్ చేసి కూడా… -
Dorothy : డొరొతీ ఒరిజినల్ క్లైమాక్స్ ఇదే.. లీక్ చేసిన కార్తీక్ సుబ్బరాజు
సాధారణంగా సినిమాల్లో క్లైమాక్స్ అంటే హీరో ఎంట్రీ ఇచ్చి రౌడీలను ఇరగదీయడం చూస్తుంటాం. కానీ ఒకవేళ హీరోయిన్ ఏకంగా కుంగ్ ఫూ రేంజ్లో బ్రూస్ లీలా మారి విలన్ల భరతం పడితే ఎలా ఉంటుంది? వినడానికే ఆశ్చర్యంగా ఉన్న ఈ యాక్షన్ సీక్వెన్స్ ‘డొరొతీ’ (సుబ్బు) ఒరిజినల్ స్క్రిప్ట్ క్లైమాక్స్‌లో ఉందన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ స్క్రిప్ట్‌లో ఉన్న ఎమోషనల్ అండ్ యాక్షన్ ట్విస్ట్ ఇప్పుడు అందరి మైండ్ బ్లాక్ చేస్తోంది. అయితే… -
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
Sardar 2 OTT: సినిమా ఫలితాన్ని కేవలం థియేటర్ల కలెక్షన్లతోనే అంచనా వేయలేమని మరోసారి రుజువైంది. మొదటి ఆటకే థియేటర్లలో బోల్తా పడిన సినిమాలు సైతం.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సెన్సేషన్ సృష్టిస్తూ కొత్త రికార్డులను అందుకుంటున్నాయి. తాజాగా కోలీవుడ్ విలక్షణ నటుడు కార్తీ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’ సరిగ్గా ఇలాంటి వింతైన ట్రెండ్‌నే నమోదు చేస్తూ సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైన ఈ సినిమా, ఓటీటీ వేదికపై… -
Karthi: “డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?” విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
Karthi: తమిళనాడు రాజకీయ యవనికపై కొత్త పార్టీలు గద్దెనెక్కినా, పాత పార్టీలు పాలించినా క్షేత్రస్థాయిలో మారేదేమీ లేదంటూ స్టార్ హీరో కార్తి చేసిన కామెంట్స్ ప్రస్తుతం కోలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎన్నికల వేళ రాజకీయ నేతలు ఇచ్చే ఆర్భాటపు హామీలు అధికారం దక్కగానే కాగితాలకే పరిమితమవుతున్నాయన్న పచ్చి నిజాన్ని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రజల ప్రాణాలను, శాంతిభద్రతలను కాపాడేందుకు ఆహార నిద్రలు మాని రాత్రింబవళ్లు శ్రమిస్తున్న పోలీసుల సమస్యలపై ఆయన సూటిగా… -
Malavika Mohanan: డూప్ వద్దు.. నేనే దూకేస్తా.. ‘సర్దార్ 2’ సెట్స్‌లో మాళవిక సాహసం!
మాళవిక మోహనన్.. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా తనలోని యాంగిల్‌ను పూర్తిగా మార్చుకుంటోంది. ప్రస్తుతం కార్తి హీరోగా తెరకెక్కుతున్న ‘సర్దార్ 2’లో నటిస్తున్న ఈ భామ, యాక్షన్ సీక్వెన్స్‌లలో డూప్ (బాడీ డబుల్) లేకుండా నటించి చిత్ర బృందాన్ని ఆశ్చర్యపరిచింది. సినిమా షూటింగ్ మొదటి రోజే ఏకంగా భారీ ఎత్తు నుంచి కిందకు దూకే యాక్షన్ సన్నివేశం అనగానే ఎవరైనా భయపడతారు. కానీ, మాళవిక మాత్రం తన కోసం తీసుకొచ్చిన స్టంట్ డబుల్‌ను వద్దని, స్వయంగా… -
Tollywood vs Kollywood: తెలుగు గడ్డపై తమిళ హీరోల జోరు.. మరి కోలీవుడ్‌లో తెలుగు సినిమాల పరిస్థితి దారుణమా?
Tollywood vs Kollywood: సినిమాకు భాషా సరిహద్దులు ఉండవని ఎన్నో సందర్భాల్లో రుజువైంది. కథ బాగుంటే, నటన సహజంగా ఉంటే, మేకింగ్ ఆకట్టుకుంటే ఏ భాష ప్రేక్షకులైనా సినిమాను ఆదరిస్తారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తమిళ స్టార్ హీరోలకు లభిస్తున్న ఆదరణ చూస్తే ఈ విషయం మరింత స్పష్టమవుతోంది. తెలుగులో అజిత్, విజయ్, సూర్య, కార్తీ వంటి హీరోలకు ప్రత్యేక మార్కెట్ ఉంది. తెలుగులో డబ్బింగ్ సినిమాలకు మంచి థియేటర్లు దక్కడంతో పాటు.. ప్రేక్షకుల నుంచి అదిరిపోయే… -
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
Sardar 2: తమిళ స్టార్ హీరో కార్తీ హీరోగా పీ.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్దార్ 2’పై అంచనాలు భారీగా ఉన్నాయి. కార్తీ, ఎస్.జే. సూర్య, మాళవిక మోహనన్, ఆశికా రంగనాథ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న ఎస్.జే. సూర్య.. సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సర్దార్ 2’ మంచి… -
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
Naga Vamsi: ‘సర్దార్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొ్న్న నిర్మాత నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో సూర్యతో తమ బ్యానర్లో సినిమా చేసి విజయాన్ని అందుకున్న సందర్భాన్ని గుర్తుచేసుకున్న ఆయన.. ఇప్పుడు కార్తీ విషయంలోనూ అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘గజిని సూర్యను తీసుకొస్తామని చెప్పి ఎలా హిట్ కొట్టామో.. అలాగే మా నెక్ట్స్ సినిమాతో ఆవారా కార్తీని తీసుకొస్తానని ప్రామిస్ చేస్తున్నా. గతంలో… -
SJ Suryah: భైరవుడిని మించిన విలనిజం.. సర్దార్ 2 లో SJ సూర్య ‘బ్లాక్ డాగర్’పై భారీ హైప్!
SJ Suryah: కార్తి హీరోగా తెరకెక్కుతున్న క్రేజీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఫస్ట్ పార్ట్ ‘సర్దార్’కు సీక్వెల్‌గా డైరెక్టర్ పీఎస్ మిత్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 10న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమాలో విలన్‌గా నటిస్తున్న SJ సూర్య తన పాత్ర గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ‘సర్దార్ 2’లో తాను ‘బ్లాక్ డాగర్’ అనే పాత్రలో…
తాజావార్తలు
-
Seattle Diwali Celebrations: పండుగ వేళ విద్వేషం.. అమెరికాలో దీపావళి వేడుకలను అడ్డుకునేందుకు యత్నం!
-
Diwali Special Trading: దీపావళి వేళ మార్కెట్ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..
-
KL Rahul: పెద్ద ఆటగాడు.. అంతకంటే పెద్ద మనసు.. ఇది నిజమైన కేఎల్ క్లాస్!
-
IPL 2027 Retentions: రూ.20 కోట్ల ఆటగాళ్లకు ఉద్వాసన.. ఇక పక్కకెళ్లి ఆడుకోండమ్మా!
-
CM Revanth Reddy 57th Birthday: సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని మోడీ, స్పీకర్ ఓం బిర్లా శుభాకాంక్షలు..
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!