కోలీవుడ్ యంగ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అయలాన్’. సైన్క్ ఫిక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీని రవికుమార్ డైరెక్ట్ చేశాడు. రెహమాన్ మ్యూజిక్ తో, భారి విజువల్ ఎఫెక్ట్స్ తో, కోలీవుడ్ లోనే భారి విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని మేకర్స్ లాంచ్ చేశారు. ఎలియన్, శివ కార్తికేయన్ ఉన్న ఈ పోస్టర్ హిందీలో హృతిక్ రోషన్ నటించిన ‘కోయి మిల్ గయా’ సినిమాని…