కార్తీకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. దాదాపుగా ఆయన చేస్తున్న అన్ని తమిళ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. కార్తీ హీరోగా, తమిళ డైరెక్టర్ మలన్ కుమార్ స్వామి దర్శకత్వంలో, స్టూడియో గ్రీన్ బ్యానర్ మీద కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. సత్యరాజ్, రాజకీయం ఆనందరావు, శిల్పా మంజునాథ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. తమిళ సూపర్ స్టార్ ఎంజీఆర్ అభిమాని…
Karthi’s Meiyazhagan First Look: తమిళ స్టార్ హీరో కార్తీ, ’96’ డైరెక్టర్ ప్రేమ్‌కుమార్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ప్రేమ్‌కుమార్ ఏ సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా.. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు రాశారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై జ్యోతిక, సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజశేఖర్ కర్పూర సుందరపాండియన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కార్తీ కెరీర్‌లో 27వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను…