Karthi: డిసెంబర్ 12న అన్నగారు వస్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్తీకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. దాదాపుగా ఆయన చేస్తున్న అన్ని తమిళ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. కార్తీ హీరోగా, తమిళ డైరెక్టర్ మలన్ కుమార్ స్వామి దర్శకత్వంలో, స్టూడియో గ్రీన్ బ్యానర్ మీద కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. సత్యరాజ్, రాజకీయం ఆనందరావు, శిల్పా మంజునాథ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. తమిళ సూపర్ స్టార్ ఎంజీఆర్ అభిమాని అయిన ఒక వ్యక్తి తన మనవడు కార్తీకి ఎంజీఆర్‌కి స్పెషల్ కనెక్షన్ ఉందని భావిస్తూ ఉంటాడు. ఈ లైన్‌లో ఈ సినిమా రూపొందించారు.
Also Read:Tollywood : ఈ శుక్రవారం థియేటర్స్ లో 11 సినిమాలు రిలీజ్ కు రెడీ.. హిట్ కొట్టే సినిమా ఎదో?
Also Read
- VIJAY - TRISHA : విజయ్ - త్రిష జంటగా కనిపిస్తే ట్రోలింగ్ ఎందుకు?
- Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
- Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా 'సూరి'
- Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
ఇక ఇదే సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. డిసెంబర్ 12వ తేదీన తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేయబోతున్న ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ కొద్దిసేపట్లో అనౌన్స్ చేయనున్నారు. తెలుగులో అన్నగారు వస్తారు అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ ఎన్టీఆర్‌ను ‘అన్నగారు’ అని ఎలా సంబోధిస్తూ ఉంటారో, తమిళంలో కూడా ఎంజీఆర్‌ను అలాగే అభిమానిస్తూ ఉంటారు. ఈ నేపధ్యంలో ఈ ‘అన్నగారు వస్తారు’ అనే టైటిల్ కరెక్ట్‌గా ఉంటుందని భావిస్తున్నట్లుగా సమాచారం.
తాజావార్తలు
-
Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
-
VIJAY – TRISHA : విజయ్ – త్రిష జంటగా కనిపిస్తే ట్రోలింగ్ ఎందుకు?
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
-
EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్‌లోనే..
ట్రెండింగ్
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!