సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరో సినిమా విడుదల తేదీ మారితే, దాని ప్రభావం ఆ చుట్టుపక్కల తేదీల్లో రిలీజ్ కావాల్సిన చిన్న, మీడియం బడ్జెట్ చిత్రాలపై తీవ్రంగా పడుతుంది. చిన్న సినిమాల కష్టాలు వర్ణనాతీతం. మరో సరైన రిలీజ్ డేట్ దొరక్క, బాక్సాఫీస్ పోటీని తట్టుకోలేక అవి ఇబ్బందులు ఎదుర్కొంటాయి. డిసెంబర్ 5న రావాల్సిన ‘అఖండ 2: తాండవం’ డిసెంబర్ 12కు వాయిదా పడటంతో, అదే రోజు విడుదల కావాల్సిన చిన్న చిత్రాలన్నీ తమ విడుదల…