క్రికెట్ క్రీడలో అప్పుడప్పుడు కొన్ని అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి. సిక్స్ లైన్ వద్ద సూపర్ మ్యాన్‌లా ఎగిరి ఫీల్డర్లు క్యాచ్‌లు పట్టడం, సాధ్యం కాదనుకున్న ఫీట్స్ సాధించడం.. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నెన్నో! ఇప్పుడు తాజాగా మరో నమ్మశక్యం కాని పరిణామం చోటు చేసుకుంది. రంజీ ట్రోఫీ 2022లో భాగంగా వికెట్ కీపర్ ఊహించని రీతిలో క్యాచ్ అందుకొని, అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే.. కర్నాటక,…