ఐపీఎల్ టైటిల్ సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికేందుకు ఈ సారి ఆర్‌సీబీకి సువర్ణావకాశం లభించింది. మొదటి క్వాలిఫయర్‌లో పంజాబ్‌ను ఓడించడం ద్వారా RCB నాలుగోసారి ఫైనల్‌కు చేరుకుంది.పంజాబ్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ 9 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది. టైటిల్ రేసులో మిగతా జట్లు ఉన్నా.. అందరి చూపు ఆర్సీబీ మీదే ఉంది. టైటిల్ కోసం ఆర్సీబీ యాజమాన్యం ఎంతగా ఎదురుచూస్తుందో.. ఫ్యాన్స్ అంతకన్నా ఎక్కువే ఆరాటపడుతున్నారు. కోహ్లీ కోసమే…
Siddaramaiah: కర్ణాటకలోని హంపిలో కర్ణాటక రాజ్యోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరయ్యారు. అక్కడకు వచ్చిన తన అభిమానులను తనదైన శైలిలో నృత్యాలు చేస్తూ అలరించారు.