కుటుంబ కలహాలు, ఆర్థిక కారణాలు, అక్రమ సంబంధాలు భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీస్తున్నాయి. వేధింపులు తాళలేక క్షణికావేశంలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా కర్ణాటకలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ భర్త తన భార్య, ఆమె బంధువులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఫేస్ బుక్ లైవ్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. భార్య మాత్రం అదంతా డ్రామా అని ఆరోపించింది. ఈ సంఘటన జయనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. Also Read:Tumbad : తుంబాడ్ సీక్వెల్‌లో బాలీవుడ్…