Karnataka: కర్ణాటకలో ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి చుట్టుముట్టింది. టీవీ చానళ్లలో, సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయిన కొన్ని వీడియోల కారణంగా ప్రభుత్వం వెంటనే చర్యలకు దిగింది. ఆ వీడియోల్లో ఆ అధికారి అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తోందన్న ఆరోపణలతో ఆయనను డీజీపీ స్థాయి అధికారిని సస్పెండ్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెండ్ అయిన అధికారి కే. రామచంద్రరావు. ఆయన ప్రవర్తన ఒక ప్రభుత్వ ఉద్యోగికి తగిన విధంగా లేదని, ప్రభుత్వానికి…