కన్నడ అనుకూల సంస్థలు సైన్‌బోర్డ్‌లు, నేమ్‌ప్లేట్లు, ప్రకటనలపై కన్నడ భాషను ప్రదర్శించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆకస్మికంగా సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం సీఎం సిద్ధరామయ్య విలేకరులతో మాట్లాడుతూ.. సైన్‌బోర్డ్‌లో 60 శాతం కన్నడలో ఉండాలని ఆయన తెలిపారు.
Free Current: అద్దె ఇంటిలో ఉన్నా కూడా ‘గృహ జ్యోతి’ పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అర్హులని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మంగళవారం తెలిపారు. దీని కింద రాష్ట్రంలోని గృహ వినియోగదారులందరికీ జూలై 1 నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందజేస్తామని సీఎం ప్రకటించారు.