కాంగ్రెస్ వేవ్‌లో మంత్రులకు కూడా ఓటమి తప్పలేదు.. సీఎం బసవరాజ్ బొమ్మై సహా డజను మంది కేబినెట్ మంత్రులు గెలుపొందగా, పద కొండు మంది మంత్రులు కర్ణాటకలో ఓటమిని చవిచూశారు. ఈ ఓటమితో భారతీయ జనతా పార్టీ అది పరిపాలించిన ఏకైక దక్షిణాది రాష్ట్రాన్ని కోల్పోయినట్టు అయ్యింది.
Eknath Shinde : మహారాష్ట్ర, కర్ణాటక మధ్య సరిహద్దు వివాదం రసవత్తరంగా నడుస్తోంది. రాష్ట్రానికి చెందిన ఒక్క అంగుళం భూమిని వదులుకోబోమని అవసరమైతే సుప్రీంకోర్టును, కేంద్రప్రభుత్వాన్ని ఆశ్రయిస్తానని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అన్నారు.