తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన “కర్ణన్” చిత్రం ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కరోనా కారణంగా ఈ చిత్రం ఓటిటిలో విడుదలైంది. అయినప్పటికీ “కర్ణన్” ప్రేక్షకులతో పాటు విమర్శకులను కూడా ఆకట్టుకున్నాడు. అణచివేతకు సంబంధించిన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో గ్రిప్పింగ్ కథనంతో పాటు, ధనుష్ నటన టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. అయితే ఇప్పుడు ‘కర్ణన్’ చిత్రం తెలుగులో రీమేక్ అవుతుండడం విశేషం. ‘కర్ణన్’ సినిమా తెలుగు…