సాధారణంగా నటినటులు పలు కార్యక్రమాల్లో జనాల కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు ఎక్కడికైనా వెళ్లినప్పుడు, వారిని తాకడానికి లేదా ఫొటోల పేరుతో అసభ్యంగా ప్రవర్తించడానికి కొందరు అకతాయిలు ప్రయత్నిస్తుంటారు. తాజాగా బాలీవుడ్ నటి మౌనీ రాయ్‌కు హరియాణాలోని కర్నాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఇలాంటి ఘోర అవమానమే ఎదురైంది. వేడుకలో పాల్గొనేందుకు వెళ్లిన ఆమె పట్ల కొందరు వ్యక్తులు అత్యంత అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. Also Read : Sreeleela…