Karishma Sharma : బాలీవుడ్ హీరోయిన్ ట్రైన్ నుంచి దూకేసింది. తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం కాస్త సీరియస్ గానే ఉంది. ఆమె ఎవరో కాదు కరిష్మా శర్మ. బుధవారం ఉదయం ఆమె రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేసింది. దీంతో తలకు, స్పైన్ కు బలమైన దెబ్బలు తాకడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. రన్నింగ్ ట్రైన్ కావడంతో ఆమెకు బలమైన గాయాలు అయ్యాయి. కోలుకోవడానికి చాలా టైమ్ పట్టేలా…