‘యే రిష్తా క్యా కెహ్లాతాహై’ … హిందీ ప్రేక్షకులకి బాగా తెలిసిన హిట్ సీరియల్ ఇది. అయితే, అందులో ప్రధాన పాత్ర పోషిస్తోన్న కరణ్ మెహ్రా ప్రస్తుతం తీవ్రమైన వ్యక్తిగత సంక్షోభంలో చిక్కుకున్నాడు. అతడి భార్య నిషా రావల్ గృహ హింస ఆరోపణలు చేస్తూ కేసు పెట్టింది. దాంతో పోలీసులు నటుడు కరణ్ మెహ్రాని అరెస్ట్ చేశారు. అయితే, నిషా చెబుతోన్నట్టు తాను ఆమెని గోడకేసి కొట్టి గాయపరచలేదని కరణ్ అంటున్నాడు. తనే పలు మార్లు గోడకు…