ప్రజెంట్ ఉన్న పరిస్థితిలో ప్రేక్షకులను 100 శాతం థియెటర్ లకు రప్పించాలంటే చాలా కష్టంగా మారింది. ప్రమోషన్స్ తప్ప మరో దిక్కులేదు. అందుకే మూవీ విషయంలో ఎలాంటి జాగ్రతలు తీసుకుంటున్నారోమ ప్రమోషన్స్ కూడా అంతే సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఒక్కటి కూడా వదలకుండా అన్ని రకాలుగా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ చాలా వరకు సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత, కొంతమంది నటీమణులు ప్రమోషన్ విషయంలో వెనుకంజ వేయడం నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. చాలా మంది నిర్మాతలు…