Samantha : నాగ చైతన్యతో ఫస్ట్ మ్యారేజ్ బ్రేకప్ పై సమంత ఎమోషనల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖుషీ తర్వాత టాలీవుడ్ ఆడియన్స్‌తో కాస్త గ్యాప్ తీసుకున్న సమంత.. సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు నందిని రెడ్డి డైరెక్షన్ లో మా ఇంటి బంగారంతో వచ్చేస్తోంది. మే 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మా ఇంటి బంగారం. తన ఓన్ ప్రొడక్షన్ హౌస్ ట్రలాలాపై నిర్మిస్తోన్న సెకండ్ ఫిల్మ్ ఇది. ఇప్పటి వరకు గ్లామర్ అండ్ నాటీ గర్ల్ పాత్రలు చేసిన సమంత.. ఈసారి యాక్షన్ మోడ్‌లోకి వచ్చేసింది. ఈ సినిమాలో శారీలో ఫైట్స్ చేసింది సమ్మీ.
Also Read : Puri Jagannath : బాలాయ్య – పూరి ఫిక్స్..ఈ సారి దబిడి దిబిడే?
Also Read
తాజాగా వోగ్ ఇండియా కవర్ పేజీపై మెరిసింది సమంత. మార్చి ఎడిషన్ కవర్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇదే టైంలో మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు పంచుకుంది. ఫస్ట్ మ్యారేజ్ బ్రేకప్ అయ్యాక.. ఎవరిపై ఆధారపడాలో, ఎవరి నమ్మాలో తేల్చుకోనంత స్థితికి చేరిపోయానన్న సమంత.. రాజ్ వచ్చాక తన లైఫ్ మారిందని చెప్పుకొచ్చింది. మా ఇంటి బంగారంలో యాక్షన్ సీక్వెన్స్ గురించి మాట్లాడుతూ… బస్ ఫైట్ సీన్ కేవలం 5 గంటల్లోనే పూర్తి చేసినట్లు చెప్పింది సమంత. గతంలో చీర కట్టుకుని ఎప్పుడూ ఫైట్ చేయలేదని.. ఇదొక ఛాలెజింగ్ రోల్‌లా అనిపించిందట. మొత్తానికి ఫ్యామిలీ మెన్2, సీటాడెల్‌లో యాక్షన్ సీన్స్‌తో కట్టిపడేసిన సమంత… తొలిసారి తెలుగు ఆడియన్స్ కోసం సామ్ 2.0ని చూపించబోతుంది. రాజ్ తో పెళ్లి తర్వాత సమంత నుండి వస్తున్న సినిమా కావడంతో మా ఇంటి బంగారంపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?