Nenu Super Woman Getting Huge Response: “ప్రశ్నించనిదే సమాధానం దొరకదు… ప్రయత్నించందే విజయము దక్కదు,” అన్నారు మన బి ఆర్ అంబేద్కర్. అలా ప్రశ్నించి, ప్రయత్నించి మన ముందు స్టార్ మహిళగా నిలిచారు, మన ఆహా వారి ‘నేను సూపర్ వుమెన్’ మహిళా వ్యాపార వేత్తలు. ఎంతో మందిని ఆకర్షించిన ఈ షో మూడో వారంలో అడుగుపెడుతుంది. ఈ వారంలో ఏంజెల్స్ 90 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. ఇప్పటికి వరకు మన వుమెన్ స్టార్ట్ అప్…