విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితమే.. తెలుగులో ఆయన సినిమాలు డబ్ అయ్యాయి.. దాంతో ఇక్కడ కూడా ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారు.. తమిళ్ స్టార్ హీరోలు పాటలు పాడతారు.. కమలహాసన్, విజయ్, శింబు, ధనుష్ వంటి వారు పాడిన పాటలు ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందాయి.. ఇప్�