1983లో తొలిసారి క్రికెట్ లో వరల్డ్ కప్ ను భారతదేశం కైవసం చేసుకుని విశ్వవిజేతగా నిలిచింది. ఆ సుమధుర ఘట్టాల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ’83’ చిత్రం శుక్రవారం వరల్డ్ వైడ్ విడుదల కాబోతోంది. మన దేశంలో హిందీతో పాటు నాలుగు దక్షిణాది రాష్ట్రాలలోనూ దీనిని రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు త్రీడీలోనూ ఈ మూవీని �
ప్రపంచ వ్యాప్తంగా సినీ, క్రీడా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్. ఈ బయోపిక్ లో కపిల్ దేవ్ పాత్రలో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నటిస్తుండగా ఆయన భార్య పాత్రలో దీపికా పదుకొనె సందడి చేయనుంది. 1983 క్రికెట్ వరల్డ్ కప్ నేపథ్యంలో రూపొందుతున్న”83″ చిత్రానికి కబ
టీమిండియాను ప్రపంచ ఛాంపియన్ గా నిలబెట్టిన గ్రేట్ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్ గా తెరకెక్కుతున్న చిత్రం ’83’. ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులతో పాటు క్రీడా అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వలన వాయిదా పడింది. ఈ బయోపిక్ లో కపిల్ దేవ్ పాత్