భారతదేశ వ్యాప్తంగా దేవి నవరాత్రులు జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఒక్కో ప్రాంతంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తూన్నారు.. అమ్మవారిపై తమకున్న భక్తిని ప్రత్యేక అలంకరణ లో చూపిస్తున్నారు భక్తులు.. మొన్న ఏమో గాజులతో అలంకరణను చూసాము.. నిన్న పానీపూరితో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.. ఇప్పుడు తాజాగా మరో వీడియో వైరల్ అవుతుంది.. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా కాంతార..…