కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం కాంతార చాప్టర్ 1. కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన ఈ పాన్ ఇండియా సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించింది. దసరా కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన కాంతార తొలి రోజు రూ. 89 కోట్లు భారీ ఓపెనింగ్ అందుకుంది. కన్నడలో ఏకంగా రూ. 100…