Prabhas : ప్రభాస్ ఈమధ్య చాలా సినిమాలకు హెల్ప్ చేస్తున్నాడు. అదేంటో గాని ప్రభాస్ చేయి పడితే అన్ని సినిమాలు హిట్ అయిపోతున్నాయి. మొన్నటికి మొన్న మిరాయి సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ప్రభాస్ వాయిస్ తోనే ఆ సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడింది. అంతకుముందు కన్నప్ప సినిమాలో కీలక పాత్ర చేశాడు. ఎన్నో ఏళ్లుగా హిట్టు లేక అల్లాడుతున్న మంచు విష్ణుకు ఆ మూవీతో భారీ హిట్టు దక్కింది. ఇప్పుడు…
Kanthara-1 : రిషబ్ శెట్టి హీరోగా వస్తూ డైరెక్ట్ చేసిన కాంతార ఓ సెన్సేషనల్. దానికి సీక్వెల్ గా వస్తున్న కాంతార-1 సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అక్టోబర్ 2న మూవీ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను సెప్టెంబర్ 22న సోమవారం మధ్యాహ్నం 12.45 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది మూవీ టీమ్. అయితే తెలుగులో భారీ సర్ ప్రైజ్ ఇచ్చింది టీమ్. తెలుగు ట్రైలర్…