కన్నడలో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన ‘కాంతార’ సినిమా, దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఆ చిత్రానికి ప్రీక్వెల్‌గా రూపొందుతున్న కాంతార చాప్టర్ 1 చుట్టూ ప్రస్తుతం రహస్యాలు, అపోహలు, గాసిప్స్ తిరుగుతున్నాయి. పౌరాణిక శక్తుల నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం, నిర్మాణ దశలోనే చాలా సమస్యలు ఎదురుకుంది. చిత్రబృందంలోని నలుగురు సభ్యుల మరణాలు, షూటింగ్ స్పాట్‌లో జరిగిన ప్రమాదాలు, ఇంకా సినిమాలో కనిపించిన దున్నపోతు మృతి.. ఈ సంఘటనలతో కాంతార టీమ్‌ను ఏదో దుష్టశక్తి వెంటాడుతోందా? అన్న…