Kanthara-1 : రిషబ్ శెట్టి హీరోగా వస్తూ డైరెక్ట్ చేసిన కాంతార ఓ సెన్సేషనల్. దానికి సీక్వెల్ గా వస్తున్న కాంతార-1 సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అక్టోబర్ 2న మూవీ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను సెప్టెంబర్ 22న సోమవారం మధ్యాహ్నం 12.45 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది మూవీ టీమ్. అయితే తెలుగులో భారీ సర్ ప్రైజ్ ఇచ్చింది టీమ్. తెలుగు ట్రైలర్…
కన్నడలో ఒక రీజనల్ సినిమాగా రిలీజ్ అయిన ‘కాంతార’ సినిమా, ఆ తర్వాత పాన్ ఇండియా హిట్ అయ్యింది. రిషబ్ శెట్టి హీరోగా నటించిన ఈ మూవీని హోంబెల్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసింది. కన్నడనాట KGF రికార్డులని కూడా చెరిపేసిన ‘కాంతార’ ఇండియా వైడ్ 400 కోట్లు రాబట్టింది. ఎవరూ కలలో కూడా ఊహించని ఈ పాన్ ఇండియా హిట్ మూవీని థియేటర్స్ లో చూసిన ఆడియన్స్ కి బ్యూటిఫుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఓపెనింగ్ సీక్వెన్స్,…