కన్నడ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి హీరోగా తన దర్శకత్వంలో తెరకెక్కిన అవైటెడ్ ప్రీక్వెల్ చిత్రం “కాంతార చాప్టర్ 1”. తాజాగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. దీనికి ముందు వచ్చిన చిత్రం కూడా పాన్ ఇండియా లెవెల్‌లో అదరగొట్టగా, ముందు భాగంగా వచ్చిన ఈ సినిమా కూడా సాలిడ్ రెస్పాన్స్ అందుకుని వరల్డ్ వైడ్‌గా దూసుకెళ్తుంది. అయితే తాజాగా రిషబ్ శెట్టి ఓ ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. Also Read : Rashmika :…