Kantara Chapter 1: పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ‘కాంతారా ఛాప్టర్ 1’ మళ్లీ వార్తల్లోకి నిలిచింది. రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ మైథలాజికల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద కోట్లు కొల్లగొడుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. సినిమా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) ఇప్పుడు ఒక ఆసక్తికర నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ‘కాంతారా…