Kanpur Scam: పెళ్లికాని ప్రసాద్‌ల పెళ్లి చేసుకోవాలనే కలను ఒక నిత్య పెళ్లికూతురు క్యాష్ చేసుకుంది. ఈక్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో పోలీసులు ఈ నిత్య వధువును అరెస్టు చేశారు. ఆమె నాలుగు సార్లు వివాహం చేసుకుంది, 12 మందికి పైగా పురుషులను వలలో వేసుకొని బ్లాక్‌మెయిల్ చేసి కోట్ల రూపాయలు దోచుకుందని పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు పోలీసులు మాట్లాడుతూ.. ఆమె పోలీసు అధికారులు, వైద్యులను కూడా ట్రాప్ చేసిందని, నిత్య వధువు పేరు దివ్యాన్షి…
యూపీ కాన్పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. వేరే అమ్మాయితో కలిసి ఉండడాన్ని భరించలేని యువతి.. ప్రియుడిని నిలదీసింది. దీంతో అతి దారుణంగా యువతిని హత్యచేశాడు ప్రియుడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మరో అమ్మాయితో రొమాంటిక్ రిలేషన్‌లో ఉన్న ప్రియుడిని నిలదీసినందుకు అమ్మాయిని దారుణంగా హత్య చేశాడు. సూరజ్ అనే యువకుడు ఆకాంక్ష యువతిని ప్రేమించాడు. కొన్ని రోజుల నుంచి ఫిజికల్ రిలేషన్ షిప్ లో కూడా ఉన్నారు. అయితే ప్రేమించిన యువతితోనే కాకుండా.. మరో యువతితో కూడా…