Uttarpradesh: ప్రేమించిన అమ్మాయి హత్య..సూట్ కేస్ లో పెట్టి..
- వేరే అమ్మాయితో కలిసి ఉండడాన్ని భరించలేని యువతి..
- ప్రియుడిని నిలదీయడంతో హత్య
- డెడ్ బాడీలో యమునా నదిలో పడేసిన యువకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీ కాన్పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. వేరే అమ్మాయితో కలిసి ఉండడాన్ని భరించలేని యువతి.. ప్రియుడిని నిలదీసింది. దీంతో అతి దారుణంగా యువతిని హత్యచేశాడు ప్రియుడు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. మరో అమ్మాయితో రొమాంటిక్ రిలేషన్‌లో ఉన్న ప్రియుడిని నిలదీసినందుకు అమ్మాయిని దారుణంగా హత్య చేశాడు. సూరజ్ అనే యువకుడు ఆకాంక్ష యువతిని ప్రేమించాడు. కొన్ని రోజుల నుంచి ఫిజికల్ రిలేషన్ షిప్ లో కూడా ఉన్నారు. అయితే ప్రేమించిన యువతితోనే కాకుండా.. మరో యువతితో కూడా సూరజ్ ఫిజికల్ రిలేషన షిప్ మెయింటేన్ చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆకాంక్ష ప్రియుడి నిలదీసింది. దీంతో యువతిపై కోపంతో ఆమె గొంతు కోసం హత్య చేశాడు. అనంతరం ప్రియురాలి డెడ్ బాడీని..తన ఫ్రెండ్ సాయంతో సూట్ కేస్ లో పెట్టి యమునా నదిలో పడేశాడు.
యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే హత్య చేసి నదిలో పడేసినట్టు తెలిపారు. యమునా నదిలో ఆకాంక్ష బాడీ కోసం వెతుకుతున్నట్లు వెల్లడించారు పోలీసులు.
Also Read
- Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
- Child S*exual Abuse Content: ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
తాజావార్తలు
-
RajyaSabha: రాజ్యసభలో ‘‘లుంగీ వాలా’’ దుమారం..
-
Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
-
Air India Flight: ఫుకెట్-ఢిల్లీ విమానంలో గందరగోళం.. 3 హైడ్రాలిక్ అలర్ట్స్, ఆటోపైలట్ డిస్కనెక్ట్
-
AP Panchayat Elections : ఏపీలో పంచాయతీ పోరుకు బిగ్ అప్డేట్.. పోలింగ్ కేంద్రాలపై SEC ఫోకస్
-
Trump: ‘మీరు ప్రమాదకర విమానంలో ఉన్నారు’.. జర్నలిస్టులకు ట్రంప్ హెచ్చరిక
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..