Kannappa Teaser: టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. భక్త కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ నటుడు మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. టీజర్‌లో విష్ణు పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, సంగీతం, విజువల్స్ అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా, టీజర్‌లోని యాక్షన్ సీక్వెన్స్‌లు, గ్రాండియర్ విజువల్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇదిలా ఉంటే,…
Kannappa Teaser Released: భక్త కన్నప్ప గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందినవారు కన్నప్ప తమ వాడేనని భావిస్తూ ఉంటారు. శ్రీకాళహస్తిలో జరిగినట్టుగా చెప్పుకునే కన్నప్ప చరిత్ర మీద భక్తకన్నప్ప పేరుతో కృష్ణంరాజు ఒకప్పుడు సినిమా చేశారు. తర్వాత ప్రభాస్ హీరోగా ఇలాంటి ఒక సినిమా చేయాలనుకున్నారు కానీ కుదరలేదు. ఇక ఇప్పుడు మంచు విష్ణు కన్నప్ప అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమా కోసం…