మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా ముందు నుంచి ప్రచారం చేసుకుంటూ వస్తున్న కన్నప్ప సినిమా వాయిదా పడింది. నిజానికి ఈ సినిమాని ఏప్రిల్ 25వ తేదీన రిలీజ్ చేయాలని భావించారు, కానీ తాజాగా సినిమా వాయిదా వేస్తున్నట్లు విష్ణు ప్రకటించారు. కన్నప్ప సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్న ఆయన, హైయెస్ట్ స్టాండర్డ్స్‌తో సినిమా చేయడానికి కట్టుబడి ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇంకా విఎఫ్ఎక్స్ వర్క్ చేయాల్సి ఉన్న కారణంగా సినిమా…