మంచు మోహన్ బాబు కుమారుడు విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతోన్న ‘కన్నప్ప’ సినిమా మీద నెమ్మదిగా అంచనాలు పెరుగుతున్నాయి. న్యూజిలాండ్‌లో లాంగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని ఇటీవలే ఇండియాకు కూడా తిరిగి వచ్చింది కన్నప్ప టీం. అయితే ఇప్పుడు తాజాగా కన్నప్ప నుంచి మరో అప్డేట్‌ను ఇచ్చారు మేకర్లు. ఇప్పటి వరకు ఈ సినిమాలో మోహన్ లాల్, ప్రభాస్, మోహన్ బాబు వంటి హేమాహేమీలు నటిస్తున్నారని ప్రకటించగా ఇక ఇప్పుడు మంచు వారి నుంచి మూడో…