కన్నడ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ 46 ఏళ్లకే గుండెపోటుతో మృతిచెందాడు. శుక్రవారం ఉదయం జిమ్‌లో వర్కవుట్లు చేస్తూ గుండెపోటుతో కుప్పకూలడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అయితే పునీత్ రాజ్ కుమార్ తన మరణం తర్వాత కూడా ఈ ప్రపంచాన్ని చూడనున్నాడు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కళ్లను దానం చేయనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. Read Also: పునీత్ రాజ్ కుమార్ నట…
చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖ కోల్పోయిన చిత్రపరిశ్రమ తాజాగా మరో నటుణ్ని కోల్పోయింది. ప్రముఖ కన్నడ హాస్యనటుడు శంకర్ రావు మృతి చెందారు. సోమవారం బెంగళూరులోని ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచారు శంకర్రావు. 88 సంవత్సరాలు ఉన్న శంకర్ రావ్ గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే ఆరోగ్యం విషమించడంతో నిన్న రాత్రి మృతి చెందారు. ఏరా సాక్షి సినిమా తో శాండల్ వుడ్ లో శంకర్…
అనుకున్నట్టే అయ్యింది… మరో పాన్ ఇండియా మూవీ విడుదల వచ్చే యేడాదికి వాయిదా పడింది. ఇప్పటికే ‘ట్రిపుల్ ఆర్’ మూవీ ఈ దసరాకు కాకుండా… వచ్చే యేడాది జనవరి 26న విడుదల కాబోతోందనే ప్రచారం ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో కన్నడ స్టార్ యశ్ నటించిన ‘కేజీఎఫ్ -2’ మూవీని వచ్చే యేడాది ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ హంబలే ఫిలిమ్స్ తెలిపింది. ఈ విషయాన్ని హీరో యశ్ సైతం ధ్రువీకరించాడు. కన్నడ సంవత్సరాది…
కన్నడ హిట్ సినిమా ‘దియా’ తెలుగులో విడుదలకు సిద్ధమైంది. ఆగస్టు 19న డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నారు. కన్నడలో వచ్చిన ఈ ప్రేమకథ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కె.ఎస్.ఎస్ అశోక దర్శకత్వం వహించిన ఈ ట్రైయాంగిల్ ప్రేమ కథలో ఖుషీ రవి, పృథ్వీ అంబర్, దీక్షిత్ శెట్టి అద్భుతంగా నటించారు. ఈ సినిమాను ఓటీటీలో తెలుగు ప్రేక్షకులకు అందించడానికి ఎప్పటినుంచో ప్రయత్నాలు జరిగాయి. కాగా, తాజాగా ఆగస్టు 19న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. మంచి ఎమోషనల్ కంటెంట్ ఉన్న…
కన్నడ చిత్రం ‘కిరికి పార్టీ’తో అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడు దర్శకుడు రిషబ్ శెట్టి. ఆ మధ్య వరకూ సినిమాల్లో సరదాగా నటించిన రిషబ్ కన్నడ చిత్రం ‘బెల్ బాటమ్’లో హీరోగా చేశాడు. ఇప్పుడు మరోసారి తానే హీరోగా నటిస్తూ ‘హీరో’ అనే సినిమాను నిర్మించాడు. ఎం. భరత్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ కన్నడ సినిమా మార్చి 5న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఆహాలో ‘హీరో’ పేరుతోనే తెలుగు అనువాదం శుక్రవారం నుండి స్ట్రీమింగ్ అవుతోంది. కథలోకి…
భారత్‌లో అత్యంత చెడ్డభాష ఏంటి అని గూగుల్‌లో టైప్‌చేస్తే సెర్చ్ ఇంజన్ కన్నడ అని చూపించడంపై కన్నడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్నడ భాష పురాతనమైన భాష అని, ప్రాచీన భాష హోదా గుర్తింపు ఉందని, అలాంటి ప్రాచీన భాషను చెడ్డభాషగా చూపించడం తగదని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని కర్నాటక సాంస్కృతిక శాఖ మంత్రి అరవింద లింబావళి పేర్కొన్నారు. సెర్చ్ ఇంజన్ గూగుల్‌కు నోటీసులు జారీ చేస్తామని కన్నడ అధికారులు చెబుతున్నారు. సామాన్యుల నుంచి కన్నడ…
కరోనా రోగుల కోసం అంబులెన్స్ డ్రైవర్ గా మారాడు కన్నడ హీరో అర్జున్ గౌడ. కరోనా రోగులను, మృతదేహాలను నటుడు అర్జున్ గౌడ అంబులెన్సులో తరలిస్తున్నారు. కరోనా రోగులను హాస్పిటల్ కు, దిక్కులేకుండా పడి ఉన్న మృతదేహాలను స్మశానలకు తరలిస్తున్నాడు అర్జున్. ఇందుకు స్వయంగా తానే అంబులన్స్ ను సమకూర్చుకొని, నడుపుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో నటుడు అర్జున్ గౌడ “ప్రాజెక్ట్ స్మైల్ ట్రస్ట్”” ను ఏర్పాటు చేశాడు. ఇక ఇప్పటికే అంత్యక్రియల…