కన్నడ రాకింగ్ స్టార్ యష్ కెజిఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం ఎక్కడ విన్న యష్ పేరే వినిపిస్తోంది. ఒక్క సినిమా ఈ హీరోను దేశంలో ఓవర్‌నైట్ సెన్సేషన్ స్టార్ ను చేసేసింది. ఇక ప్రస్తుతం ప్రతి ఒక్కరి చూపు యష్ నెక్స్ట్ చేయబోయే సినిమాపైనే ఉంది. వరుసగా రెండు సినిమాలు భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ హీరో తదుపరి సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పాన్ ఇండియా మూవీ చేస్తాడా..? కన్నడ…
వచ్చేసింది.. వచ్చేసింది.. యావత్ సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. ఎన్నో సంవత్సరాలుగా కేఈజిఎఫ్ 2 కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా నటిస్తున్న చిత్రం కెజిఎఫ్ 2. కెజిఎఫ్ చాప్టర్ 1 తో ఎన్నో సంచలనాలకు తెరలేపాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇక చాప్టర్ 2 తో మరి ఇంకెన్నో అంచనాలను రేకెత్తించాడు. ఇప్పటికే…
కన్నడ సూపర్ స్టార్ హీరో ఉపేంద్ర ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారారు. ఇప్పటికే ఒక పక్క తెలుగులో కీలక పాత్రల్లో నటిస్తూనే మరో పక్క పాన్ ఇండియా సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘కబ్జా’ లో నటిస్తున్న ఉపేంద్ర తాజాగా మరో పాన్ ఇండియా మూవీని ప్రకటించారు. ఈ చిత్రంలో లహరి మ్యూజిక్ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతుంది. లహరి ఫిలింస్ ఎల్ ఎల్ పీ వీనస్ ఎంటర్ టైన్ మెంట్స్…
కన్నడ రాకింగ్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరక్కేక్కిన కెజిఎగ్ చిత్రం ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో పతత్యకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయినా ఈ చిత్రం ప్రపంచ స్థాయిలో సినీ ప్రేక్షకులను మెప్పించి హీరో యష్ ఓవర్ నైట్ స్టార్ గా మార్చేసింది. ఇక ప్రస్తుతం అభిమానులందరూ కేఈజిఎఫ్ పార్ట్ 2 కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇపప్టికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ రికార్డులు సృష్టించాయి.…