ప్రజంట్ సినిమాలో పాటలు పడటం గురించి పక్కన పెడితే, పెద్ద పెద్ద సింగర్‌లు అంతా ప్రపంచ పర్యటనలో భాగంగా కాన్సర్ట్ చేస్తున్నారు. ఇక తాజాగా బెంగుళూర్‌ల్లో ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ కాన్సర్ట్ కూడా జోరుగా జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో భాగంగా జరిగిన ఓ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఓ అభిమాని తనతో దురుసుగా ప్రవర్తించాడని ఆయన వెల్లడించారు.. అంతే కాదు ప్రజంట్ సోనూ మాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్…