రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ టీజర్ గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచి ఒకవైపు ప్రశంసలు, మరోవైపు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా టీజర్‌లో చూపించిన ఒక అడల్ట్ సీన్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. కుటుంబంతో కలిసి చూసే సినిమాల్లో ఇలాంటి బోల్డ్ సీన్స్ అవసరమా అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉండగా.. ఈ క్రమంలో యష్ గతంలో ఇచ్చిన ఒక పాత స్టేట్‌మెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.. Also Read : Toxic : టాక్సిక్…
పాన్-ఇండియన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అత్యంత ఆసక్తికరమైన చిత్రం ‘కాంతారా: చాప్టర్ 1’. రిషబ్ శెట్టీ దర్శకత్వంలో ఇప్పటికే హిట్ అయిన కాంతారా చిత్రానికి ప్రీక్వెల్‌గా తెరకెక్కింది. భారీ అంచనాలతో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ప్రభాస్ చేతుల మీదుగా సోషల్ మీడియా ద్వారా ట్రైలర్ లాంచ్ చేసి, చిత్ర బృందానికి తన బెస్ట్ విషెస్ తెలిపారు. ఇక ట్రైలర్ మొత్తం రిషబ్ శెట్టి లుక్స్, పవర్ ఫుల్…