Yamadheera Teaser: కన్నడ కోమల్ కుమార్ హీరోగా, ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తూ నటించిన చిత్రం యమధీర. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో వేదాల శ్రీనివాస్ తొలి సినిమాగా ఈ సినిమాను నిర్మించారు. నాగబాబు, ఆలీ, సత్య ప్రకాష్, మధు సూధన్ తదితరులు కీలకపాత్రలు పోషించగా సినిమా టీజర్ ని ప్రముఖ నటుడు, ప్రొడ్యూసర్ అయిన అశోక్ కుమార్ లాంచ్ చేశారు. ఈ క్రమంలో వేదాల శ్రీనివాస్ మాట్లాడుతూ…ఇది తన మొదటి చిత్రం అని,…