Raj B Shetty’s ‘Toby’ gets a release date: కన్నడ సినీ పరిశ్రమ నుంచి వస్తున్న సినిమాలను సైతం మన ప్రేక్షకులు ఆదరిస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అక్కడ నుంచి వచ్చిన కేజిఎఫ్, చార్లీ త్రిబుల్ సెవెన్, కాంతార లాంటి సినిమాలను మన ప్రేక్షకులు ఆదరించారు. అలాగే తెలుగులో రిలీజ్ కాకపోయినా గరుడ గమన వృషభవాహన అనే సినిమా మన తెలుగు ప్రేక్షకులకు కూడా విపరీతంగా నచ్చేసింది. ఓటీటీలో అందుబాటులో ఉన్న…