సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ అందం లేనిదే వారికి బతుకు ఉండదు. మేకప్ వేసుకోనిదే వారికి కడుపు నిండదు. ఈ పని కొంతమందికి ఫ్యాషన్.. మరికొందరికి పొట్ట కూడు.. దీనికోసం వారు ఏదైనా చేస్తారు. ఏదో తెరపై అలా కనిపించి లక్షలు తీసుకుంటున్నారు అని అనుకున్నా వారి పడే కష్టం వారికే తెలుస్తోంది. మరి ముఖ్యంగా హీరోయిన్లు.. ఈ ఫీల్డ్ లో వారు అందంగా ఉన్నంత వరకే వారికి అవకాశాలు.. అది లేనిరోజు ఒకప్పుడు పొగిడినవాళ్ళే…